Latest Navel Updates

Sunday 16 June 2013

సినిమాల లో నటించ నంటున్న 'జ్వాలా గుప్త '

jwala gupta

సినిమాల లో నటించ నంటున్న 'జ్వాలా గుప్త '

సినిమాల మీద మోజుతో 'గుండె జారి గల్లంతైదే' లో ఐటం సాంగ్ చేసి భంగ పడ్డ బ్యాట్ మెంట్ న్ క్రిడకారిని జ్వాలా గుప్త మంచి పేరు తెచ్చుకో లేక పోయింది .  ఫైగా డాన్సు సరిగా చేయలేక పాయిందని చెడ్డ పేరు తెచ్చుకుంది . దీంతో  వెంటనే కనువిప్పు కలిగిందేమో ఇక సినిమాలు చేయను, ఇక ఆట పైనే నా మనసంతా అంటుంది . ఈ మద్య  పోసాని కృష్ణ మురళి తన సినిమాలో నటించ మని అడుగగా వెంటనే 'నో' చెప్పేసింది . మరో రెండు సినిమా లు చేసి మరింత చెడ్డ పేరు తెచ్చు కోకుండా మంచి నిర్ణయం తెసుకుందని అందరు అంటున్నారు . 

Tags: Telugu Cinema, Telugu Movies, Movie News, AP News, Tollywood

No comments:

Post a Comment