Latest Navel Updates

Saturday 15 June 2013

జూలై లో షూటింగ్ జరుపుకొనున్న 'బాహుబలి '!

Bahubali telugu movie

జూలై లో షూటింగ్ జరుపుకొనున్న 'బాహుబలి '!

రాజమౌళి దర్సకత్వంలో ప్రభాస్ హీరోగా నటించ నున్న బాహుబలి చిత్రం షూటింగ్ జూలై లో ప్రారంభం కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో 10 కోట్ల రూ. తో వేసిన సెట్లో షుటింగ్ జరుపుకొ బోతోంది. అయితే ఇంత ఖర్చు పెట్టి వేసిన సెట్ లో షూటింగ్ జరిగేది కేవలం 3 రోజులే. మరో షెడ్యుల్స్ లో రాజస్తాన్ , గుజరాత్ లలో షూటింగ్ జరుపుకోనుంది .    జానపద కధతో తెరకెక్క నున్న ఈ చిత్రం లోని సన్ని వేశాలలో ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్తో ముడిపడి ఉండటంతో, షూటింగ్ తరువాత షుమారు ఒక నెల రోజుల్లో వర్క్ కంప్లీట్  చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలన్న ప్రయత్నంలో రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలెసింది . 

Tags: Telugu Movies, Telugu Cinema, News, Film News, Tollywood        

No comments:

Post a Comment