Latest Navel Updates

Showing posts with label Movie News. Show all posts
Showing posts with label Movie News. Show all posts

Wednesday, 29 May 2013

దిష్టి బొమ్మలుగా మారిన మన కధానాయికలు!


దిష్టి బొమ్మలుగా మారిన మన కధానాయికలు!


 గోదావరి  జిల్లా రైతులు  తమ పొలాలకు  దిష్టి తగలకుండా , అందాలు ఆరబోస్తున్న మన తెలుగు హీరోయిన్స్ కటౌట్స్  తమ పొలాల్లో పెటేస్తున్నారు . వారి అందాలు చూస్తూ దారిన వెళ్ళే వారి ద్రుష్టి తమ పొలాల ఫై పడటం లేదని సంతోషిస్తున్నారు . ఫైగా తమ పంటలు బాగా పండుతున్నయి అని వారు   
చెపుతున్నారు.