Latest Navel Updates

Friday 14 June 2013

న్యూడ్ గా నటిస్తూ , పోలీస్ లకు చిక్కిన పూనమ్ పాండే ?


న్యూడ్ గా నటిస్తూ , పోలీస్ లకు చిక్కిన పూనమ్ పాండే ?

ప్రముఖ మోడల్ , నటి పూనమ్ పాండే  ప్రతి విషయానికి నేను బట్టలు విప్పేస్తాను అనే ఈ నటికి, బట్టలు లేకుండా నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది . అది ఓ పోర్న్ స్టార్ పాత్ర . ఈ అమ్మడు నషా అనేచిత్రంలో నటిస్తోంది . హీరొయిన్ అయిపోదామని ఓ ప్రొడ్యూసర్ ని కలుస్తుంది . అయితే బ్లుఫిల్మ్స్ తీసే ఆ ప్రొడ్యూసర్ మాయ మాటలు నమ్మి తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుందో అన్నది చిత్ర కధ. తను నగ్నం గా నటిస్తున్నపుడు పోలీసులు వచ్చి తన్నని అదుపులోకి తీసుకుంటారు. చిత్ర సన్ని వేశంలో నటించేటప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యా నని పూనమ్ పాండే చెపుతోంది . చిత్రం చూసే ప్రేక్షకులు ఇంకెంత థ్రిల్ ఫీల్ అవుతారో . 

Tags: Movie News, Cinema News, Telugu Movie News, Tollywood

No comments:

Post a Comment