Latest Navel Updates

Monday 17 June 2013

కొత్త మంత్రులు, వారి శాఖలు !


కొత్త మంత్రులు, వారి శాఖలు!  

నూతనంగా జరిగిన కేంద్ర కాబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కించు కున్న వారిలో కావూరి సాంబ శివ రావు జౌళి శాఖా మంత్రిగా నియమితులు అయ్యారు . మన రాష్ట్రానికే చెందిన జెడి శీలం కు ఆర్దిక సహాయ మంత్రి పదవి దక్కింది.  కాబినెట్ హోదాలో ఆస్కార్ ఫెర్నాండేజ్ కు ఉపరితల రవాణ శాఖ, గిరిజా వ్యాస్ కు గృహ నిర్మాణ , పట్టణాభి వృద్ది , శ్రీష్ రామ్ ఓలాకు  కార్మిక , ఉపాధి , సుదర్శన్ నాచయప్పన్ పారిశ్రామిక , వాణిజ్యమ్ , మాణిక్ రావ్  గవిట్ సామజిక న్యాయం, సాధికారత , సురేష్ చౌదరి ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రులు గా నియమితులు అయ్యారు . 

Tags: Telugu News, AP News, News    

No comments:

Post a Comment