Latest Navel Updates

Saturday 8 June 2013

అక్కినేని వారి మూడుతరాల చిత్రం 'మనం ' !



అక్కినేని వారి మూడుతరాల చిత్రం 'మనం ' !


నాగ చైతన్య , నాగర్జున , నాగేశ్వర రావు ఇలా మూడు తరాలు ఓ చిత్రం లో నటించటం అక్కినేని అభిమానులకు చెప్పలేని ఆనందం . ఇష్క్ సినిమా డైరెక్టర్ విక్రం కుమార్ దర్సకత్వం లో , అన్నపూర్ణ స్టూడియోస్ బానర్లో , నాగార్జున నిర్మాతగా ఈ చిత్రం 'మనం' అనే టైటిల్ తో తెరకెక్కు తోంది . ఇందులో శ్రియ , శరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు. కామిడీ ప్రదానంగా సాగే ఈ చిత్రానికి హర్ష వర్ధన్ డైలాగ్స్ వ్రాయనున్నారు. అక్టోబర్ కల్లా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు.    

Tags: Telugu Movie News, Cinema News, Tollywood News  

No comments:

Post a Comment