Latest Navel Updates

Saturday, 29 June 2013

అమర్‌నాథ్ యాత్రకు ఆటంకం!

జమ్మూ-కాశ్మీర్, జూన్ 29 : అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన రెండో రోజే ఆటంకం ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్రికులను అధికారులు బేస్‌క్యాంపుల్లో నిలిపివేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత యాత్ర తిరిగి ప్రారంభంకానుంది. నిన్న(శుక్రవారం) అమర్‌నాథ్‌యాత్ర ప్రారంభంకాగా మొదటి రోజున 12 వేల మంది యాత్రికులు మంచు లింగాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.

Tags: News,Telugu News, National News, Andhra News

No comments:

Post a Comment