Latest Navel Updates

Tuesday 18 June 2013

తల్లి ప్రేమ అంటే ఇదేనా ?

jiya Khan

తల్లి ప్రేమ అంటే ఇదేనా ?

కన్న కొడుకు ఎంత చెడ్డ వాడైనా, మరో ఆడపిల్ల విషయంలో రాక్షసుడైనా ఆ తల్లి తన బిడ్డ అమాయకుడు అంటోంది. నటి జియాఖాన్ ఆత్మ హత్య వెనుక ఆమె ప్రియుడు సూరజ్ వున్నాడనే అనుమానం ఫై అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు . అతని తల్లి జరీన వహాబ్ తన బిడ్డ అమాయకుడని , అతనికి ఏమి తెలియదని అంటోంది.  తన బిడ్డ త్వరగా విడుదల అవ్వాలని ఓ రోజంతా పూజలు కూడా చేయించింది. తల్లి మనసు అంటే ఇదేనేమో. అతను అమాయకుడా, లేక జరిగిన దానికి కారకుడా అనేది విచారణలో బయట పడుతుంది. జియా మాత్రం సూసైడ్ నోట్ లో సూరజ్ తన పట్ల రాక్షసంగా ప్రవర్తిo న్చాడని అతనివల్లే ఆత్మ హత్య చేసుకుంటున్నానని రాసింది .   \

Tags: Telugu Cinema News, Movie News, Tollywood
    

No comments:

Post a Comment